Anchor Lasya: కాలినడకన శ్రీవారిని దర్శించిన టాలీవుడ్ యాంకర్..! 1 y ago

featured-image

టాలీవుడ్ యాంకర్ లాస్య తన భక్తి యాత్రలతో బిజీగా ఉంది. ఆమె ఇటీవలే ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాలో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య స్నానం ఆచరించింది. ఆ తరువాత వారణాసి, కాశీ, అయోధ్య, అరుణాచలం వంటి పుణ్య క్షేత్రాలను సందర్శించింది. తన పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని కాలినడకన దర్శించుకుంది. ఈ సందర్భాన్ని ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD